Dare Movie Review 2017

Dare Telugu Movie Review 2017

Release date : November 17, 2017

Director : K Krishna Prasad

Producer : N Rama rao

Music Director : G R Naren

Starring : Naveen, jeeva, Madhu, Suman shetti, Naari, Raghava, Potti Madhu, Suresh, Pallavi, Jyothi, Suhasini, Anusha Reddy, Sakshi 

Banner : Praveena Creations 

ఈరోజు 13 సినిమాలు రిలీజయ్యాయి వేటికవే డిఫరెంట్ గా ఉన్నాయి. వాటితోపాటు రిలీజ్ అయిన చిన్న సినిమా డేర్. మాస్ ని  ఆకట్టుకునే విధంగా మంచి ఫైట్స్ మరియు యాక్షన్ త్రిల్లర్ గా రూపొందించబడింది. అందరూ కొత్తవారితో తీసిన ఈ సినిమా ఆర్టిస్టులందరూ చాలా చక్కగా నటించారు ముఖ్యంగా హీరో సినిమాలోని ఎమోషన్ సన్నివేశాల్లో బాగా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టుగా నటించాడు ఇందులో మీరు కొత్త విలన్ ని చూడొచ్చు అతను కూడా చాలా బాగా ఆక్ట్ చేసాడు. తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికినట్టే. మాస్ అంశాలతో కూడిన ఈ సినిమా ఖచ్చితంగా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుంది, కమర్షియల్ అంశాలు ఉన్నాయి.

తీర్పు:

ఒకసారి చూడొచ్చు

Rating : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

WpCoderX