శ్రీరెడ్డిఫై కేసు నమోదు చేసిన పవన్ వీరాబిమాని

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ మీద వీవాదాస్పద వాక్యలు చేసిన నటి శ్రిరేడ్డిఫై పంజాగుట్ట పొలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. నగరంలో వీడియో ఎడిటర్ గా పనిచేస్తున్న శశాంక్  అనే అభిమాని మంగళవారం (ఏప్రిల్ 17) న శ్రిరెడ్డి ఫై పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.

ఇది ఇలా ఉంటె, న్యాయంకోసం పోలీసులకు పిర్యాదు చేయాలన్న పవన్ వాక్యాలఫై సోమవారం రోజు  శ్రీరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డ సంగతి అందరికి తెలిసిందే. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నవ్వా నాకు చెప్పేది అని, నీకు మహిళలమీద గౌరవం ఉంద అని, నిన్ను అన్న అన్నందుకు తనను తానే చెప్పుతో  మీడియా ముందు కొట్టుకొని పరుష పదజాలంతో పవన్ ని దుషించిన సంగతి అందరికి తెలిసిందే. శ్రిరెడ్డి వాక్యాలఫై పవన్ అబిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. శ్రిరెడ్డి పవన్ ని క్షమాపణ కోరాలని తను అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ అబిమానులు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

WpCoderX